How to Succeed in Exams
ప్రముఖ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ అట్ల.శ్రీనివాస్ రెడ్డి గారు రూపొందించిన..."పరీక్షలలో విజయం సాధించడం ఎలా...?" e-book
ఇందులో గల ముఖ్యవిషయాలు:
1.
సమయ పాలనతో పరీక్షల్లో విజయం
2.
పిల్లల పరీక్షల ఒత్తిడి తగ్గించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం
3.
టెన్షన్ ను వీడండి... విజయం సాధించండి
4.ఒత్తిడి జయిస్తేనే పరీక్షలలో రాణిస్తారు
5.సానుకూల ఆలోచనలు విజయాన్ని ఇస్తాయి
6.విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివితే పరీక్ష ఫలితాలను శాసించవచ్చు
7.మానసిక దృఢత్వంతొ సాధించాలనే కసిని పెంచుకొవాలి
8.మెదడుకు సాన బెట్టండిలా
9.పరీక్షల ఒత్తిడిని దూరం చేసుకొండి
10.ఉన్నతంగా ఆలోచించండి ఉన్నత లక్ష్యాలను సాధించండి
11.విజయానికి ఏడు మెట్లు
12.ఓటమిని తట్టు కోవడం నేర్పాలి
13.ప్రాణాలు తీసుకుంటే ఫలితాలు మారుతాయా...
14.ఎంసెట్ “వీట్" గా రాసేయండి
15.లక్ష్యం నిర్ధేశించి ఒత్తిడి పెట్టె తల్లిదండ్రుల తప్పు
16.పది తర్వాత పయనమెటు
17.ఫెయిల్ ఐనా కూడా అవకాశాలు... స్కిల్ డెవలప్మెంట్ కోర్సులలోచేరవచ్చు
18.ఫలితాలు విధ్యార్థుల భవిష్యత్తు కు పునాది
కావాలి
0 Komentar