HOW TO USE SBI YONO CASH
HOW TO USE SBI YONO CASHజేబులో ఏటీఎం కార్డు లేదా?అయినా డబ్బులు డ్రా చేయండి ఇలా...ఏటీఎం కార్డు మర్చిపోయి మార్కెట్‌కు వెళ్లారా?అర్జెంట్‌గా డబ్బులు అవసరమయ్యాయా? కార్డు లేదని డబ్బులు డ్రా చేయలేక పోతున్నారా?
ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు. ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఎస్‌బీఐ యోనో క్యాష్‌తో ఇది సాధ్యం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఫీచర్ ఇది. ఇందుకోసం మీకు YONO యాప్ ఉండాలి. ఈ యాప్ ఉంటే దేశంలోని 16,500 ఎస్‌బీఐ ఏటీఎంలల్లో ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
👉 ఎలా రిజిస్టర్ చేసుకోవాలి... & ఎలా వినియోగించాలో...రామాంజనేయులు పెరుమాళ్ గారి సూచనలు...
👉 ఎలా రిజిస్టర్ చేసుకోవాలి... & ఎలా వినియోగించాలో...రామాంజనేయులు పెరుమాళ్ గారి సూచనలు...
YONO యాప్ డౌన్‌లోడ్ కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి...
HOW TO USE SBI YONO CASH, How to draw with out atm card in sbi atm, how to yono cash points, how to draw money with out sbi atm card
0 Komentar