O Women ! Arise Awake
ప్రముఖ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ 'అట్ల.శ్రీనివాస్ రెడ్డి' గారు
రూపొందించిన "ఓ మహిళా మేలుకో.." e-book
ఇందులో గల ముఖ్యవిషయాలు
ఇందులో గల ముఖ్యవిషయాలు
1. మహిళా మణులు చరిత్రను తిరగరాయాలి.
2. అత్త ఉన్న కోడలు ఉత్తమురాలు కోడలు ఉన్న అత్త
గుణవంతురాలు.
3. వృత్తిలో భాగస్వామి ప్రోత్సాహం తప్పనిసరి.
4. మహిళా సాధికారత కోసమే మహిళా దినోత్సవం.
5. సంసారం అన్నాక సర్దుబాటు తప్పనిసరి.
6. మహిళా మేలుకో
7. జ్ఞానానికి
తొలి దేవత అమ్మే.
8. ఓర్పు సహనంలకు మారు పేరు మహిళ.
9. బాల్యం అనేది వెలకట్టలేని విలువైన దశ.
10. గృహిణి డిప్రెషన్ కు లోనవుతోందా.
11. పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.
12. విడాకులతో పిల్లల ఎదుగుదలపై తీవ్ర దుష్ప్రభావం.
13. యుక్తవయసు పిల్లలను అర్థం చేసుకోండి.
14. కవలల
వ్యక్తిత్వ వికాసానికి తల్లి మొదటి గురువు.
15. వృత్తిలోనూ సమర్థవంతంగా రాణిస్తున్న మహిళలు.
16. బాల్యాన్ని బ్రతకనిద్దాం.
17. వివాహేతర సంభంధాలు హంతకులుగా మారుస్తు న్నాయి.
18.పెళ్ళికి ఏం తొందర.
Click here to download..O women ! arise awake pdf
0 Komentar