Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TEACHER INFORMATION SYSTEM Data entry process

CSE DATA BASE లో TEACHER CARD అప్డేట్ చేయుటకు సూచనలు


ఉపాధ్యాయుల బదిలీలు త్వరలో జరుగనున్న దృష్ట్యా CSE Database లో ఉపాధ్యాయుల యొక్క Contact మరియు Communication వివరాలు అప్డేట్ చేయమని CSE వారు ఆదేశించడమయినది
*ప్రాధమిక, ప్రాధమికోన్నత & ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచనలు
*Open website cse.ap.gov.in
*Click on CSE portal మీద క్లిక్ చేయండి.
*Login మీద క్లిక్ చేయండి
*మీ పాఠశాల UDISE CODE , Pass word ఉన్న కప్త్చర్  కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
*పైన ప్రాసెస్ లో టీచర్ కార్డ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి.
*పై బాక్స్ లో ఐడి ని ఎంటర్ చేసి మీ వివరములు పిడిఎఫ్ రూపములో డౌన్లోడ్ చేసుకొనండి.
* బదిలీ దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఫోన్ లింక్ వెరిఫై చేసుకోవాలి.  విద్యా శాఖ వద్ద ఉన్న మీ ఫోన్ నెంబరుకు ఓటీపీ మెసేజ్ లు వస్తాయి. అందువల్ల ఫోన్ నెంబర్ తప్పనిసరిగా వెరిఫై చేసుకోండి.
*డౌన్లోడ్ చేసుచేసుకున్న టీచర్ కార్డ్ డీటెయిల్స్ ఒక సారి సరిచూసుకొని ఏమైనా వివరములు అప్డేట్ చేయవలసినచో టీచర్ కార్డ్ లో అప్డేట్ చేసి సంతకము చేసి ప్రధానోపాధ్యాయుల వారికి సమర్పించవలెను.
* టీచర్ కార్డ్ లో అప్డేట్ చేయడంలో ఏవైనా సమస్యలు ఉంటే మీ ప్రధానోపాధ్యాయులు లేదా MEO లను సంప్రదించండి. 
Teacher Card
Username: School Dise Code
Password:Child Info Password
District wise Teacher Information system links
(Srikakulam,Vizanagaram,Visakhapatnam)
(East Godavari,West Godavari)
(Krishna,Guntur,Prakasam)
(Nellore,Kadapa,Kurnool)
(Ananthapur,Chittoor)
CLICK HERE

Captcha code లతో login అయిన తర్వాత Process లో గల Teacher card details పై  Click చేసి Treasury code enter చేసి pdf ను down load చెయ్యవచ్చు. https://cse.ap.gov.in/DSE/officialLogin.do
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన user manual ను పరిశీలించండి.


మున్సిపల్ /Z.P/Govt హైస్కూల్ టీచర్స్ తమ యొక్క డీటెయిల్స్ ను అప్డేట్ చేసుకొనుటకు ఈ క్రింది వీడియో చూడండి.
Previous
Next Post »
0 Komentar

Google Tags