ఏపీ ప్రజలకు సర్కార్ విజ్ఞప్తి.. రాజధానిపై మీ అభిప్రాయాలు చెప్పండి.
ఏపీ రాజధానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇక రాజధానిపై అభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యింది. కొద్ది రోజుల క్రితమే ఈ కమిటీ సమావేశంకాగా.. తాజాగా ప్రజాభిఫ్రాయ సేకరణ ప్రారంభించింది. రాజధాని నిర్మాణం సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై అభిప్రాయాలు, సూచనలు పంపాలని కోరిన నిపుణుల కమిటీ కోరింది. ఈ మేరకు కొన్ని సూచనలు చేసింది.
రాజధానిపై అభిప్రాయాలు తెలియజేయాలను కున్నవాళ్లు.. ఈ-మెయిల్ లేదా లేఖల ద్వారా పంపాలని జీఎన్ రావు కమిటీ కోరింది. అభిప్రాయాలను చెప్పదలచుకున్నవారు.. expertcommitee2019@gamail.com అడ్రస్‌కు మెయిల్ చేయొచ్చు. విజయవాడలోని నిపుణుల కమిటీ కార్యాలయానికి లేఖల్ని పోస్టులో పంపాలి. సూచనలు పంపించేందుకు నవంబర్ 12 వరకు గడువుగా నిర్ణయించారు.
Present ap capital at Amaravathi must be continued, it is center portion of the state and 9000 crores invested.
ReplyDeletePRESENT AP CAPITAL AT AMARAVATHI MUST BE CONTINUED IT IS BETEER PLACE IN AMARAVTHI
ReplyDeleteAndhrapradesh capital must change because 1.there is fertile soil's for agriculture 2.that region is flood prone .3.alresdy developed that area.4 .any backward area select as capital it s good for development. 5 in fact amaravathi having capital must develop another place as second capital.
ReplyDelete