Check your status in
Prajasadhikaara servey
Rc.242 Dt:16.11.19 ప్రకారం చైల్డ్ ఇన్ఫో ఆధారంగా అందిన సమాచారాన్ని APCFSS వారు రేషన్ కార్డ్ మరియు ప్రజా సాధికార సర్వేతో సరిపోల్చి తల్లులు జాబితా ప్రకటిస్తారు.
గతంలో smart pulse
servey పేరుతో ప్రజాసాధికార సర్వే ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటింటికి తిరిగి చేయించడం జరిగింది. మరి
ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పధకాల నుండి లబ్ధి పొందాలంటే ప్రజాసాధికార సర్వేలో
ప్రతిఒక్కరు తప్పనిసరిగా వారి వివరాలను నమోదు చేయించుకోవాలి. ఇందులో పేరు లేకపోతే ప్రభుత్వం
అమలుచేసే సంక్షేమ పధకాల ఫలాలు మీకు అందవు. ఈ సర్వే లో మీ మీ కుటుంబ సభ్యుల వివరాలు
ఉన్నాయో లేవో చూసుకోండి. లేకుంటే క్రింది లింక్ ద్వారా సర్వే కు రిక్వెస్ట్
చేయండి.Click herefor Smart Pulse Survey request
Click here for Smart Pulse Survey official website
Aap121501300033
ReplyDelete