Enrollment details of student moles
విద్యార్థుల పుట్టుమచ్చల నమోదు-వివరాలు
★ మచ్చ బాగా నల్లగా thick గా ఉంటే a
black/dark mole on అని రాయాలి
★ మచ్చ light colour లో ఉంటే a
light mole on అని రాయాలి.
★ అసలు మచ్చలు లేక పోతే scar ఏమైనా
వుందా అని check చెయ్యాలి.
నుదురు- forehead
కనుబొమ్మ- Eyebrow
కనురెప్ప- eyelid
కణత -temple
చెవి -ear
చెంప -cheek
పై పెదవి - upper lip
కింది పెదవి - lower lip
గడ్డం- chin
భుజం-shoulder
ఛాతి- Chest
భుజం నుంచి మణికట్టు వరకు ( చేయి) =arm
(భుజం నుండి మోచెయ్యి వరకు = arm, మోచెయ్యి నుండి మణికట్టు వరకు = forearm}అని కూడా
రాయ వచ్చు)
మణికట్టు- wrist
బొటన వేలు- thumb
చూపుడు వేలు- index finger
ఉంగరం వేలు- ring finger
మధ్య వేలు- middle finger
చిన్న వేలు- little finger
అరచేయి- palm
మోచెయ్యి- elbow
బొడ్డు- navel
పొట్ట- abdomen
నడుము- waist
Hip = either side of the body below the waist and above
the thigh.
తొడ- thigh
మోకాలు- knee
అరికాలు -foot
కాలివేలు- toe
కాలి బొటనవేలు = hallux / big toe / great toe
రెండవ కాలి వేలు = long toe
మూడవ కాలి వేలు= third toe/ ring toe
నాల్గవ కాలి వేలు = fourth toe/ ring toe
ఐదవ కాలి వేలు = little toe/ pinky toe/ baby toe/
outermost toe/ distal toe
పాదం కింద భాగం- foot sole
Examples:
A dark mole on the upper lip.
A light mole on near the right ear.
A black mole on the right collar bone.
A light mole on the left cheek.
A scar on the right forearm.
A dark mole on the chest.
A light mole on the left abdomen.
0 Komentar