How to partial withdrawal from NPS account
CPS ఉద్యోగుల
మ్యారేజి, ఆస్తుల కొనుగోలు, మెడికల్...
వంటి వివిధ అవసరాల కొరకు తమ PRAN అకౌంట్ నుంచి పార్శియల్ విత్ డ్రాయల్ (25 శాతం) ఎలా విత్
డ్రా చేసుకోవాలో తెలుసుకొనే సమాచారం. మరియు అవసరమగు ఫారాలు.
CPS Partial విత్ డ్రాయల్ కు
1) Covering Letter
2)Application
3) Bank Account first
page xerox copy
4) PAN card Xerox
5)Aadhar Xerox,
6) Original Medical
Certificate or any other doc..తో పాటు క్రింది అప్లికేషన్ తో పాటు STO గారికి DDO ద్వారా
పంపించాలి.
Download ...How to partial withdrawal from NPS account PPT
Click here to to download ...Partial withdrawal form for Tier-I account under NPS
Click here to download... declaration form for partial withdrawal in case of marriage or purchase of property purchase of property & comprehensive guidelines to all holder instructions
0 Komentar