Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

LIC Assistant Prelims Admit Card 2019

LIC Assistant Prelims Admit Card 2019


LIC అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్షల హాల్ టికెట్స్
దేశవ్యాప్తంగా వివిధ డివిజన్ల పరిధిలోని 8 వేలకుపైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గత కొద్దిరోజుల క్రితం LIC నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ లో LIC ఉంచింది. అక్టోబర్ 30,31వ తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష ఆన్లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షల హాల్ టికెట్లను అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ముందుగా  రిజిస్ట్రేషన్ నెంబరు /  రోల్ నెంబరు,  డేట్ అఫ్ బర్త్ / పాస్వర్డ్ లను ముందుగా సిద్ధం చేసుకోవాలి.
హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం
స్టెప్ 1:  ముందుగా ఎల్ఐసి వెబ్సైట్లోకి లేదా కింద సూచించిన లింక్ ను క్లిక్ చేయండి.
స్టెప్2: తర్వాత మీయొక్క రిజిస్ట్రేషన్ నెంబరు /  రోల్ నెంబరు,  డేట్ అఫ్ బర్త్ / పాస్వర్డ్ లను ఎంటర్ చేయండి.
స్టెప్3: తర్వాత కింద ఇచ్చిన కచ్చా కోడ్ ను ఎంటర్ చేసి లాగిన్ అవి అవ్వండి.
స్టెప్4: స్క్రీన్ పైన మీ అడ్మిట్ కార్డు డిస్ప్లే అవుతుంది దాన్ని పిడిఎఫ్ రూపంలో కి సేవ్ చేసుకోవడం లేదా ప్రింట్ చేసుకోవచ్చు.



Previous
Next Post »
0 Komentar

Google Tags