Remove these apps from your
mobile phone immediately
ఈ యాప్స్‌ను మీ
మొబైల్ ఫోన్ నుండి తక్షణమే తొలగించండి!
★ గూగుల్ ప్లే స్టోర్ లోని
కొన్ని యాప్స్ చాలా హానికరమైనవిగా ఉన్నాయని తక్షణమే వీటిని
అన్‌ఇన్‌స్టాల్ చేయాలని బ్రిటిష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ వెల్లడి.
★ దాదాపు 15 పైగా
ఇలాంటి యాప్స్‌ను తన పరిశోధనలో గుర్తించినట్టు వెల్లడి.
★ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
వినియోగదారులు వాటిని ఇప్పటికే ఇన్‌స్టాల్
చేసుకుని వుండి వుంటే..వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని హెచ్చరిక.
★ ఈ మోసపూరితమైన యాప్స్
ద్వారా వినియోగదారుల గోప్యతకు
ముప్పుతో పాటు, వాటి డెవలపర్ అక్రమ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని పేర్కొంది.
★ పరిశోధనా సంస్థ సోఫోస్ ఈ15 యాప్స్ 1.3 మిలియన్లకు పైగా మొబైల్స్‌లో డౌన్‌లోడ్
అయినట్టు గుర్తించింది.
★ 2019 జనవరి- జూలై మధ్య ఇవి ఇన్‌స్టాల్
అయ్యాయని తెలిపింది.
ఇమేజ్ మ్యాజిక్
జెనరేట్ ఈవ్స్
సేవ్ ఎక్స్‌పెన్స్
క్యూఆర్
ఆర్టిఫాక్స్
ఫైండ్ యువర్
మొబైల్
స్కావెంజర్ స్పీడ్
ఆటో కటౌట్ ప్రో
రీడ్ క్యూఆర్
కోడ్
ఫ్లాష్ కాల్స్ & మెసేజ్
ఇమేజ్
ప్రాసెసింగ్
ఆటో కటౌట్
ఆటో కటౌట్ 2019
★ఈ హానికరమైన అనువర్తనాలను
వదిలించుకోవడానికి సెట్టింగ్స్‌లోకి
వెళ్లి,
యాప్స్, నోటిఫికేషన్‌లోకి వెళ్లి, రీసెంట్ యాప్స్ చెక్‌చేసి అనుమానాస్పదంగా కనిపిస్తే, వెంటనే వాటిని అన్ ఇన్‌స్టాల్ చేయాలని హెచ్చరించింది. ముఖ్యంగా అవసరం లేకపోతే ఎలాంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్
చేయవద్దని యూజర్లకు సూచిస్తోంది.
0 Komentar