Dr.A.P.J. Abdul Kalam Vidya Puraskar Awards / Prathibha awards
School Education Department – Scheme for promoting Quality and Excellence in Education – Re-designation of “Dr. A.P.J. Abdul Kalam Pratibha Puraskar Awards” as “Dr. A.P.J. Abdul Kalam Vidya Puraskar Awards” for distribution of awards from 2019 onwards on the occasion of birth anniversary of “Maulana Abul Kalam Azaad” as National Education Day.
ప్రతిభా
పురస్కారానికి అర్హత సాధించిన విద్యార్థుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ముఖ్యమైన
విజ్ఞప్తి.
తే 11/11/2019 ది న జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగే ప్రతిభా
పురస్కారాల ప్రదానోత్సవానికి క్రింద జతపరిచిన అనెగ్జరు తో పాటుగా విద్యార్థులు ఈ క్రింది వాటిని తప్పనిసరిగా
తమతోపాటు తీసుకుని రావలసిందిగా మీ విద్యార్థులకు తెలియజేయవలసినదిగా కోరడమైనది.
1 .10వ తరగతి
మార్కుల మెమో
2. విద్యార్థి
బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ
3. విధ్యార్ధి ఆధార్
కార్డు
4. పాఠశాల
ప్రధానోపాధ్యాయులచే జారీచేయబడిన స్టడీ సర్టిఫికేట్
5. కుల ధ్రువీకరణ
పత్రం (జనరల్ తప్ప మిగిలిన కులాల వారికి )
6. విద్యార్థి యొక్క
రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు
ప్రతిభా పురస్కారానికి అర్హత సాధించిన
విద్యార్థులు పైన తెలిపిన సర్టిఫికేట్లతో సర్క్యులర్ లో పేర్కొన్న కేంద్రానికి
ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం సమయానికి హాజరగునట్లు ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ
తీసుకొనవలసినదిగా కోరడమైనది.
0 Komentar