Constitutional Day competitions in
schools
పాఠశాలల్లో రాజ్యాంగ దినోత్సవ
పోటీలు
*రాజ్యాంగ దినోత్సవ పోటీలు ఈనెల 26
నుంచి వచ్చే ఏడాది (2020) ఏప్రిల్ 14
అంబేద్కర్ జయంతివరకు విద్యార్థులకు నిర్వహించాలి.
*ఈ పోటీలను తెలుగు, ఇంగ్లీషు
, ఉర్దూ భాషల్లో నిర్వహించాలి.
6,7 తరగతులకు జూనియర్లు,
8,9,10 తరగతుల విద్యార్థులు సీనియర్లుగా పోటీలు నిర్వహించాలి.
*ఈనెల 26న
పాఠశాల స్థాయిలో భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు అను అంశంపై వక్తృత్వ, వ్యాసరచన, భారతరాజ్యాంగం ,అంధ్రప్రదేశ్
రాష్ట్రం క్విజ్‌పోటీలను పాఠశాలస్థాయిలో నిర్వహించాలి.
*30న మండల స్థాయిలో భారత
రాజ్యాంగం - ప్రాథమిక విధులు అంశంపై వ్యాసరచన , వక్తృత్వపోటీలు
భారత రాజ్యాంగం - అంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అనుఅంశంపై క్విజ్ ,మాక్ మండల పరిషత్ సమావేశం అను అంశంపై స్ర్కిప్టుపోటీలు నిర్వహించాలి.
*డిసెంబరు 7న
డివిజన్‌స్థాయిలో భారతరాజ్యాంగం ప్రాథమిక విధి అనేఅంశంపై వక్తృత్వ, వ్యాసరచన , క్విజ్ పోటీలు , మాక్
అసెంబ్లీ అను అంశంపై స్కీట్‌పోటీలు నిర్వహించాలి.
*21న జిల్లాస్థాయిలో భారతీయ
పౌరుడుగా జాతీయ సమైక్యతను పెంపొందించడంలో నీపాత్ర అను అంశంపై వ్యాసరచన, భారతరాజ్యాంగం స్థానిక స్వయం ప్రభుత్వాలు అనుఅంశంపై క్విజ్, భారత రాజ్యాంగం -స్వేచ్ఛ సమానత్వం , న్యాయం అను
అంశంపై వక్తృత్వం, మాక్ అసెంబ్లీ నిర్వహించాలి.
Download...Constitutional Day guidelines in telugu
Download...Constitutional Day guidelines in telugu
0 Komentar