Good news to the
public from LIC
ప్రభుత్వ రంగ
బీమా సంస్థ ఎల్‌ఐసీ వారి శుభవార్త
★ పాలసీ ల్యాప్స్ అయ్యి
రెండేళ్లు పూర్తయినా దాన్ని మళ్లీ పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు
ప్రకటన.
★ చెల్లించని తొలి ప్రీమియం
గడువు నుంచి రెండేళ్ల వరకు మాత్రమే ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించుకునే వీలు
గతంలో ఉండేది.
★ 2014 జనవరి 1కి తర్వాత ఈ సదుపాయం అమల్లోకి వచ్చింది. తాజాగా ప్రతి ఒక్కరికీ జీవిత బీమా
ఉండాలన్న ఉద్దేశంతో ఐఆర్‌డీఏఐతో సంప్రదించి.. దీర్ఘకాలంపాటు పునరుద్ధరించుకునే
అవకాశాన్ని ఎల్‌ఐసీ కల్పించింది.
★ తాజా సదుపాయం కింద
ఐదేళ్లలోపు నాన్ లింక్డ్ పాలసీలకు, మూడేళ్లలోపు యూనిట్
లింక్డ్ పాలసీలకు పునరుద్ధరణకు అవకాశం కల్పించింది.
★ అంటే 2014 జనవరి 1 కంటే ముందు తీసుకున్న పాలసీలను కూడా
పునరుద్ధరించుకోవచ్చని ఎల్‌ఐసీ తెలిపింది.
★ ఈ పునరుద్ధరణ సదుపాయం
పాలసీదారులకు అద్భుత అవకాశమని ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ విపిన్ ఆనంద్
పేర్కొన్నారు.
0 Komentar