How to verify and modify enrollment details in CSE website
Download...Student Enrollment Verification Manual
అందరూ HMs కు తెలియ జేయునది ఏమనగా......
*వలస వెళ్లిన విద్యార్థులు ఎక్కువ రోజులు బడికి హాజరు కానీ విద్యార్థుల పేర్లు ఎట్టి పరిస్థితుల్లో తొలగించరాదు. వారిని Drop Box నందు ఉంచరాదు.
*TC ఇచ్చిన వారిని,లేదా తల్లిదండ్రులు వచ్చి వేరే పాఠశాలకు వెళుతున్నారు అని చెప్పినా, వ్రాత పూర్వకంగా అర్జీ ఇస్తే తప్ప విద్యార్థి పేరు Drop Box లో పెట్ట గలరు.
*అలా కాకుండా మీ అంతట మీరే విద్యార్థి పేరు Drop Box నందు పెట్టినచో Online లో పేరు తొలగించబడి పేరెంట్ వచ్చి TC అడిగినచో Online లో TC రాదు.పేరు ఉండదు.
*ఇక నుండి Online TC లు మాత్రమే చెల్లుబాటు అగును. కావున ఎవరైనా పేరెంట్స్ అనుమతి లేకుండా విద్యార్థి పేరు Drop Box నందు పెట్టరాదు.
*75% హాజరు లేదని కూడా పేరు తొలగించ రాదు. కేవలం అమ్మ ఒడికి అనర్హత ప్రకటించాలి.
అమ్మఒడి పథకం అమలు నేపథ్యంలో ప్రతి పాఠశాల HM స్కూల్ లోని విద్యార్థుల వివరాలు ఖచ్చితంగా సరి చేయవలసి ఉన్నది....
*పాఠశాలల్లో భౌతికంగా లేకుండా child info లో పేరు ఉంటే వెంటనే వారి పేర్లను drop box లో
చేర్చాలి.
*బడికి వస్తూ ఇంకా చైల్డ్ info లో పేర్లు లేకపోతే నవంబర్ 17,18,19,20 తేదీ లోపల update
చేయించాలి.20 వతేది సాయంత్రం site మూసివేయబడును.
*21 వ తేదీనుండి AP CFMS site కు పిల్లల data మొత్తం బదిలీ అవుతుంది.
*Consolidated data site నుండి సేకరించి 25 నుండి 30 మధ్యలో గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయంలో
ప్రదర్శిస్తారు.
*డిసెంబర్ 1 న provisional
list తయారుచేసి,దాని ప్రకారమే అమ్మ ఒడి
డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమచేయబడతాయి.
పైన తెలిపిన యావత్తు కార్యక్రమం HM's పర్యవేక్షణలో PMC సభ్యులు,గ్రామవాలంటీర్
లతో కలసి నిర్వహించాలి.
Download...How to Issue Online TC - Record Sheet of the Student in your School
Download...How to Enrol Students from Dropout Box in your School
Click here for CSE official website
0 Komentar