Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Income tax details for financial year 2019-2020


Income tax details for FY 2019-20 l AY 2020-21 


ఆర్థిక సంవత్సరం 2019-2020లో ఆదాయపన్ను  వివరాలు

*ఉద్యోగులు అందరికీ ఆదాయం నుండి స్టాండర్డ్   డిడక్షన్  రు 50,000/-లు మినహాయింపు లభిస్తుంది.
*Taxble Income రు 5 లక్ష లు మించని వారికి మనము pay చేయవలసిన టాక్స్ నుండి రు 12,500/- మినహాయింపు లభిస్తుంది.
*80CCD 1B ప్రకారం CPS ఉద్యోగులు రు 150000/- లు పోను మరో 50000/-  మినహాయింపు ఉంటుంది.
*ఇల్లు కొనడానికి లేదా  కట్టుకొనడానికి తీసుకున్న అప్పు మీద వడ్డీ కి ,2014-15 మరియు ఆ తరువాత  అప్పు తీసుకుంటే గరిష్టంగా  రు 200000/-లు,2001-02 నుండి 2013-14 మధ్య తీసుకుంటే గరిష్టంగా రు 150000/-లు,2001-02 కంటే ముందు తీసుకుంటే  గరిష్టంగా రు 30000/- మినహాయింపు కలదు.
*Spouse కూడా పన్ను చెల్లింపు దారు అయిన యెడల జాయింట్ అకౌంట్  ద్వారా లోను తీసుకొని ఉంటే  ఇద్దరు దామాషా ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చును.
*మెడికల్ ఇన్సూరెన్స్ కి సంబంధించి రు 25,000/- వరకు మినహాయింపు కలదు.
*విద్యాఋణముకు సంబంధించి చెల్లించే  వడ్డీ కి పన్ను మినహాయింపు ఉంటుంది. గరిష్ట  పరిమితి లేదు. ఇద్దరు పిల్లలు కు మాత్రమే పరిమితం.
*బ్యాంకు పొదుపు ఖాతాలో దాచుకున్న మొత్తం పై వచ్చిన వడ్డీ పై  రు 10,000/- గరిష్ట పరిమితి తో మినహాయింపు ఉంటుంది.
*ఉద్యోగి వికలాంగుడు అయితే రు 75,000/- లు మినహాయింపు ఉంటుంది. అంగవైకల్యం 80% పై గా ఉన్నవారికి రు 1,25,000/-మినహాయింపు ఉంటుంది.
*2019-20 ఆర్థిక సంవత్సరం కి ఆదాయపన్ను  శ్లాబులు
1.రు.  2,50,000/-  వరకు పన్ను లేదు
2.రు. 2,50,000/- నుండి రు 3,00,000/- వరుకు  5 శాతం
3. రు 3,00,000/- నుండి రు 5,00,000/- వరకు  రు 2,500+5 శాతం
4.రు 5,00,000/- నుండి  రు 10,00,000/- వరకు  రు 12,500 +20  శాతం
5. రు 10,00,000/-లకు పైన రు 1,10,000+30 శాతం


DSC ల వారీగా SGT income tax డీటెయిల్స్ ఎలా ఉండనున్నాయో క్రింద ఇచ్చిన pdf లను గమనించగలరు....
Previous
Next Post »

1 comment

Google Tags