MaaBadi November-2019
Childrens monthly magazine
"మా బడి" నవంబర్ 2019 - పిల్లల మాస పత్రిక
లోపలి
పేజీల్లో ఏముంది..?
మాబడి గురించి, వింత ప్రపంచం, నేనెవరో తెలుసా!, మీకు తెలుసా?, నింపండి
–గెలవండి, నేను గీసిన బొమ్మ, హిందీ చుట్కులె, ఈ నెలలో మా బడిలో..., ఎవరు
కనుగొన్నారో తెలుసా!, నేను చేసిన ప్రయోగం, సులభంగా గణితం
నేర్చుకుందాం, అద్భుత యంత్రం, బొమ్మలు వేయడం
ఎలా?, ఆ గణిత
శాస్త్రవేత్తలు – సేవలు, ఆ
తెలుసుకుందామా!, స్పెషల్ స్టోరీ, ఈ నెలలో
పుట్టిన నేను పెద్దయ్యాక.., ఇంగ్లీషు లో
మాట్లాడదాం రండి, ఆ కవితలు రాద్దాం రండి, ఆ పదాలు
పలుకుదాం ఇలా..., ఆ కథ చెపుతా . ఆ కొడతావా...., మెదడుకు మేత, ఆస్టూడెంట్
కార్నర్
చూశారా
ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయో కదా! ఇవన్నీ మీరందరూ తప్పక
చదవండి. చదువుతారు కదూ! ఇది మీ పత్రిక. మీ కోసమే రాయబడుతున్న పత్రిక.
నెల నెలా పత్రిక ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారని ఆశిస్తూ....ఇక చదవండి...
0 Komentar