NMMS , NTSE INITIAL KEY & OBJECTIONS ON KEYS
2019 నవంబరు 3 న జరిగిన నేషనల్ మీన్స్ కమ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (ఎన్.యం.యం.యస్) కు
సంబంధించిన ప్రాధమిక "కీ " (ఎ,బి,సి,డి సెట్) & జాతీయ
ప్రతిభ అన్వేషణ పరీక్ష (రాష్ట్ర స్థాయి ఎన్.టి.యస్.ఇ [1st level]) కు సంబంధించిన మాస్టర్ ప్రశ్నా పత్రములు మరియు మాస్టర్ "కీ" లను
కార్యాలయపు వెబ్ సైటు "www.bseap.org" నందు
పొందుపరచడమైనది. సమాధానముల విషయం లో ఏమైనా అభ్యంతరములు ఉన్న యెడల తేదీ. 05-11-2019
నుండి తేది. 12-11-2019 సాయంత్రం గం.05.30ని. లోపు కార్యాలయపు వెబ్ సైటు నందు గల NMMS & NTSE ట్యాబ్ నందు గల గ్రీవెన్స్ లింకు
ద్వారా కార్యాలయము నకు తెలియజేయవలెనని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ. సుబ్బా
రెడ్డి గారు తెలియజేసారు. తేదీ. 12 -11-2019 తదుపరి వచ్చిన
అభ్యంతరములు ఎటువంటి పరిస్థితుల్లోనూ పరిగణనలోనికి తీసుకొనబడవు.
0 Komentar