Process of Adding new teachers on eHazar device
పాఠశాలలోని నూతన ఉపాధ్యాయులను eHazar device నందు add చేయు విధానం.
★ నూతనంగా ప్రమోషన్ పొందిన SA తెలుగు , SA హిందీ, SA ఉర్దూ, SA సంస్కృతం ఉపాధ్యాయులను eHazar enable చేసేందుకు ముందుగా DDO లాగిన్ (cse) నందు promotion పొందిన వారి పేర్లను పాత స్కూల్ లో Delete చేయవలెను.
★ High School HM గారు DDO అయితే స్కూల్ login యందు , MEO గారు DDO అయితే CSE login యందు ఉపాధ్యాయుల పేరు delete చెయ్యవలెను.
★ CSEసైట్ లో DDO లాగిన్ యందు Services ఆప్షన్ ఎంచుకన్న తరువాత cadre strength & TIS for Govt. Schools ఎంచుకోవాలి. పాఠశాల పేరు select చేసి Go నొక్కి టీచర్ పేరు ఎదురుగా last లో Edit/Delete ఉంటుంది. Delete select చేసి ok చేయాలి.
ప్రమోషన్ పొందిన పాఠశాలలో cse సైట్ యందు పేరు Add చేసే విధానం:
★ మండల పరిషత్ పాఠశాల అయితే meo గారు, జిల్లా పరిషత్ పాఠశాల అయితే HM గారు తమ యొక్క CSE సైట్ లో DDO లాగిన్ యందు Services ఆప్షన్ ఎంచుకన్న తరువాత పాఠశాల పేరు select చేసి Go నొక్కి Add teacher లో ట్రెజరీ id Type చేసి హోదా ఎంచుకుని,మీడియం తెలుగు select చేసి submit చేయాలి.
★ 24 గంటల తర్వాత వారి పేరు eHazar నందు reflect అవుతుంది.
*సార్...ఎస్.ఏ హిందీ కోసం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) లో రెండేళ్లు చేసిన బీఎడ్ చెల్లదంటున్నారు.*
ReplyDeleteహిందీ ని ఒక మెథడాలజీ గా చదివినప్పటికీ...
❌❌❌❌
బాబూరావు ఫ్రం కొయ్యూరు
Sir స్కూల్లో గ్రేట్ టు తెలుగు పండిట్ గా పని చేస్తున్న వ్యక్తి కౌన్సెలింగ్ ద్వారా ఎస్సే తెలుగులో అదే స్కూల్లో తీసుకుంటే ఏ విధంగా మనం చేయాలి
ReplyDelete