Vindam Nerchukundam 11th November-15th November programmes details
'విందాం
- నేర్చుకుందాం' లైవ్ స్ట్రీమింగ్
కొరకు క్రింది link ను క్లిక్ చేయండి.
"విందాం - నేర్చుకుందాం".. నేటి
రేడియో పాఠం
★ తేదీ : 15-11-2019
★ విషయం : గణితం
★ పాఠం పేరు : "ఇది ఎంత పొడవు"..
★ తరగతి : 4వ తరగతి
★ సమయం : 11 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰
✳ *ఇది ఎంత పొడవు*
〰〰〰〰〰〰〰〰
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• ప్రామాణిక కొలతల ఆవశ్యకతను గుర్తిస్తారు
• పొడవులను బట్టి ఎక్కువ తక్కున కొలతలను కొలిచే సాధనాలను గుర్తిస్తారు
• మి.మీ, సెం.మీ, మీటర్లలో కొలిచే సందర్భాలు చెప్పగలరు.
• వస్తువుల దూరాల, పొడవులను అంచనా వేయగలరు. తగు సాధనాలతో కొలిచి సరిచూడగలరు.
★★★★★★★★★★★★★
✡ *బోధనాభ్యసన సామగ్రి:*
• పాఠ్యపుస్తకం, నల్లబల్ల, సుద్దముక్క
• 15 సెం.మీ, 30 సెం.మీ స్కీళ్ళు, మీటర్ బద్ద కొలిచే టేపు.
• పాత వార్తా ప్రతికలు, తాడు, రిబ్బన్లు
• చార్టు, స్కెచ్, మార్కర్లు, పాటను రాసిన చార్టు.
★★★★★★★★★★★★★
✡ *ప్రసార పూర్వ కృత్యాలు:*
అ) రేడియో పాఠాన్ని వినడానికి పిల్లలను సిద్ధపరచాలి.
ఆ) కార్యక్రమానికి కావలసిన బోధనోపకరణలను సమకూర్చుకోవాలి.
ఇ) కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటను ఆడించేవిధానం తెలియాలి.
★★★★★★★★★★★★★
✡ *కృత్యాలు*
కార్యక్రమంలో నిర్వహించే కృత్యాలను నిర్వహించడం పట్ల అవగహన కలిగి ఉండాలి.
*కృత్యం:*
• విద్యార్థులను రెండు గ్రూపులుగా కూర్చో బెట్టాలి.
• ఒక గ్రూపులోని విద్యార్థి చే అంచనా వేయించడం, రెండవ గ్రూపు విద్యార్థిచే స్కేలుతో కొలిచి పట్టికలో రాయమనాలి.
• పుస్తకంలో ఉన్న పట్టికను (73) వ పేజీలోనిది నల్లబల్లపై రాయండి.
• ఒక్కొక్క విద్యార్థిచే ఒక్కొక్క దారిని స్కేలుతో కొలిపించండి. (నలుగురు చొప్పున గ్రూపులుగా చేసిన తరువాత)
• గ్రూపులలో చర్చించుకొని అతి తక్కువ దూరం ఉండే దారిని గీయించండి.
• అన్ని గ్రూపులలో జవాబులు ఎలా ఉన్నాయో పరస్పర మార్పిడి ద్వారా గమనించమనండి.
★★★★★★★★★★★★★
✡ *పాఠం పై గేయం :*
• పాఠం పై ఉన్న “ఇది ఎంత పొడవుంది" సంబంధించిన గేయాన్ని చార్డు పై రాసి అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించండి.
• గేయాన్ని రెండవసారి వచ్చునపుడు సామూహికంగా చార్టును చూస్తూ పాడించండి.
★★★★★★★★★★★★★
🎼 *పాట*
*ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టుపై స్పష్టంగా రాసి, తరగతి గదిలో ప్రదర్శించాలి.*
🎤 *పల్లవి :*
ఏ వస్తువు ఎంత పొడవుందో
తెలుసుకోవడం మాకిష్టం.....
కొలిచి చూడడం మాకిష్టం.... //ఏ వస్తువు//
🎻 *చరణం 1:*
సుద్దముక్క, అగ్గిపెట్టె, పెన్సిలు వంటి చిన్న వస్తువులను....
పెన్సిలువంటి చిన్న వస్తువులను.....
స్కేలుతోనే మేమూ కొలిచేస్తాం...
సెంటీమీటర్లలో కొలతను చెప్పేస్తాం .... //ఏ వస్తువు//
🎻 *చరణం 2:*
తాడూ, బట్ట, కరెంటువైరూ.. వంటి వస్తువులను...
కరెంటువైరూ వంటి వస్తువులను.....
మీటరు బద్దతో కొలిచేస్తాం..
మీటర్లలో కొలతను తెప్పిస్తాం.... //ఏ వస్తువు//
🎻 *చరణం 3:*
తరగతి గది పొడవూ ... ఆట స్థలము యొక్క పొడవూ...
ఆటస్థలము యొక్క పొడవూ....
టేపు తో మేమూ కొలిచేస్తాం.
కొలతను మేమూ చేప్పేస్తాం //ఏ వస్తువు//
★★★★★★★★
✡ *పాట ప్రసార సమయంలో*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి,
కృత్యాలు, గేయం...
*"విందాం - నేర్చుకుందాం"*📻 *నేటి రేడియో పాఠం*
★ తేది : 14.11.2019
★ విషయము : పరిసరాల విజ్ఞానము
★ పాఠం పేరు : "సూర్యుడు - గ్రహాలు"
★ తరగతి : 5వ తరగతి
★ సమయం : 11-00 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰
✳ *సూర్యుడు - గ్రహాలు*
〰〰〰〰〰〰〰〰
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• వాతావరణం అంటే ఏమిటో వివరిస్తారు.
• వాతావరణ మార్పులకు కారణాలు చెప్పగలరు.
• పగలు,రాత్రి ఏర్పడే విధానాన్ని వివరిస్తారు.
• రాత్రి పూట చీకటి ఎందుకు ఏర్పడుతుందో చెప్తారు.
• భూ భ్రమణం గురించి వివరించ గలుగుతారు. .
★★★★★★★★★★★★★
✡ *బోధనాభ్యసన సామగ్రి:*
1) సుద్దముక్క, 2) కాగితపు చీటీలు, 3) చార్డు, 4) 5వ తరగతి పరిసరాల విజ్ఞానము పాఠ్యపుస్తకం.
★★★★★★★★★★★★★
*ప్రసార పూర్వ కృత్యాలు:*
అ) రేడియో పాఠాన్ని వినడానికి పిల్లలను సిద్ధపరచాలి.
ఆ) కార్యక్రమానికి కావలసిన బోధనోపకరణలను సమకూర్చుకోవాలి.
ఇ) కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటను ఆడించేవిధానం తెలియాలి.
★★★★★★★★★★★★★
*కృత్యాలు*
కార్యక్రమంలో నిర్వహించే కృత్యాలను నిర్వహించడం పట్ల అవగహన కలిగి ఉండాలి.
*కృత్యం 1:*
• కృత్యం పేరు “ప్రశ్నలు – జవాబులు"
రేడియోలో ప్రసారమైన పాఠ్యాంశంపై గీతక్క (రేడియో టీచర్) కొన్ని ప్రశ్నలను అడుగుతుంది.వాటికి పిల్లలు సమాధానాలు చెప్పాలి. అలాగే సరైన సమాధానాలను రాజూ,లతలు కూడా చెబుతారు.
*కృత్యం 2:*
• టీచర్ మీరు తెల్ల కాగితాన్ని తీసుకొని దానిని చీటీలుగా చింపండి.
• వాటిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శవి, నెఫ్యూన్, యురేనస్ అని రాసి పెట్టండి.
• టీచర్ మీరు 9 మంది పిల్లలను ఎంపిక చేసి వారిచే చీటీలు తీయించండి. చీటీలు తీసిన విద్యారులు వాటిని చదువుకొని ఆ చీటీలను వరుస క్రమంలో పేర్చాలి. పిల్లలు పేర్చే క్రమంలో వారికి మీరు సహకరించండి.
★★★★★★★★★★★★★
*ఆట:*
• టీచర్ తరగతి గది మధ్యలో పెద్ద వృత్తాన్ని గీయండి.
• ఈ ఆటను 10 లేదా 15 మంది విద్యార్థులచే ఆడించవలెను. ఎక్కువమంది ఉంటే తరువాత ఆడించవలెను
• టీచర్ విద్యార్థులను వృత్తం పై నిలబడమనండి.🙋♂
★★★★★★★★★★★★★
నేటి రేడియో పాఠం : ప్రయత్నిస్తే
5వ తరగతి ( తెలుగు)
సమయం :11 AM
"ప్రయత్నిస్తే"… బోధనా లక్ష్యాలు, బోధనోపకరణలు, ప్రసార పూర్వ కృత్యాలు, ఆట, పాట...
"విందాం - నేర్చుకుందాం".."ప్రయత్నిస్తే"… బోధనా లక్ష్యాలు, బోధనోపకరణలు, ప్రసార పూర్వ కృత్యాలు, ఆట, పాట...
★ నేటి రేడియో పాఠం
★ తేదీ : 11-11-2019
★ పాఠం పేరు : "TTP-ఆటాడుకుందాం.."..
★ సమయం : 11 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
0 Komentar