APSRTC Employees merged in to Government
ప్రభుత్వంలో ఆర్టీసీ
విలీనానికి ఆమోదం
ప్రభుత్వంలో RTC విలీనానికి సంబంధించిన బిల్లుకు AP అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన CM జగన్.. 'జనవరి 1 నుంచి RTC ఉద్యోగులు
ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతారు. 52 వేల మంది
కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నాం. కార్మికులు ఎప్పటినుంచో
కోరుకుంటున్న నిర్ణయం మా హయాంలో నెరవేరుతుంది. RTC ఉద్యోగుల
జీవితాల్లో వెలుగులు నింపుతాం. RTC కార్మికులకు
ఇది పండుగ లాంటి దినం' అని అన్నారు.
0 Komentar