DSC-2018 SGT Telugu certificate verification and uploading schedule
డీఎస్సీ-2018 ‘సెలక్షన్’ జాబితా విడుదల
డీఎస్సీ-2018 నియామక ప్రక్రియలో ముందడుగు పడింది. రాష్ట్రంలోని 3,398 ఎస్‌జీటీ(తెలుగు) పోస్టులకు అభ్యర్థుల తొలి ప్రొవిజినల్ సెలెక్షన్
జాబితాను పాఠశాల విద్యాశాఖ బుధ వారం విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు
గురువారం(5న) ఎస్‌ఎంఎ్‌సలు చేస్తారు. ఆ అభ్యర్థులు 5,
6 తేదీల్లో తమ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి. జిల్లాల్లోని
సెలక్షన్ కమిటీలు ఆ సర్టిఫికెట్లను ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు పరిశీలిస్తాయి. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్
వి.చినవీరభద్రుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Click here to upload certificates
0 Komentar