Gram Panchayat Elections
గ్రామ పంచాయితీ
ఎన్నికల కరదీపిక
గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీచేయు అభ్యర్థుల కొరకు కరదీపిక లో అర్హతలు మరియు అనర్హతలు, ఎన్నికల ప్రకటన
(నోటిఫికేషన్), నామినేషన్లు, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థిత్వం
ఉపసంహరణ పోటీచేయు అభ్యర్థుల జాబితా ప్రచురణ మరియు ఎన్నికల గుర్తుల కేటాయింపు, ఎన్నికల
ఏజెంట్ల, పోలింగ్ ఏజెంట్ల మరియు లెక్కింపు ఏజెంట్ల, నియామకం
ఎన్నికల ప్రచార సమయం, ఎన్నిక (పోలింగు) జరిగే రోజు, ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన, ఉపసర్పంచు
ఎన్నిక, ఎన్నికల ఖర్చుల వివరాలు వంటి అంశములు ఉన్నాయి.
0 Komentar