NMMS & NTSE 2019 FINAL KEY
ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి
కార్యాలయము
ఆంధ్రప్రదేశ్:: విజయవాడ
పత్రికా ప్రకటన
2019 నవంబరు 3
న జరిగిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (ఎస్.ఎం.ఎం.
ఎస్) కు సంబంధించి ఈ కార్యాలయమునకు అందిన అభ్యంతరములను పరిశీలించి, తదనుగుణంగా నిపుణుల కమిటీచే సవరించబడిన సమాధానములు కార్యాలయపు వెబ్ సైట్ www.bseap.org
నందు తేది: 12-12-2019 వరకు అందుబాటులో
ఉండును. ఇది తుది సమాధాన పత్రం (ఫైనల్ కీ). దీనిపై ఎటువంటి అభ్యంతరములూ
స్వీకరించబడవు అని సంచాలకులు శ్రీ ఎ. సుబ్బారెడ్డి గారు తెలియజేసారు.
0 Komentar