scavengers pending salary details
పారిశుద్ధ్య
కార్మికుల పెండింగ్ జీతాలు విడుదల
ప్రభుత్వ
పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల(స్కావెంజర్స్) పెండింగ్ జీతాలను
రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన మెమోను పాఠశాల విద్యాశాఖ
కమిషనర్ చినవీరభుద్రుడు విడుదల చేశారు. 2018 నుంచి 2019 జులై వరకు విడుదల చేసింది. మొత్తం 13 నెలలకు రూ.106.71కోట్ల బకాయిలను మంజూరు చేశారు.
*ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న శానిటరీ
వర్కర్ల శాలరీస్ ను CFMS లాగిన్ లో నమోదు చేయాలి..
*పాఠశాలల వారీగా శానిటరీ వర్కర్ల వివరాలు
మండల విద్యాశాఖ అధికారులకు ఇవ్వాలి..
*మండల విద్యాశాఖ అధికారులు ఆవివరాలను CFMS
ID లో నమోదు చేయాలని సూచన..
*అందుకు ఉపయోగపడే...
* Model duty
certificates
* Benificiary details proforma for sanitary workers
0 Komentar