TAX RELIEF u/s 89(1)
➡గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన PRC
/ DA / మరియు ఏవేని ఇతర బకాయిలను 2019-20 సంవత్సరంలో అందుకొని ఉంటే మనం
చెల్లించాల్సిన ఆదాయపు పన్నులో కొంత మేరకు వ్యత్యాసాలు ఉండే అవకాశాలున్నాయి.
➡ఇలాంటి వ్యత్యాసాలను సరిజేయడానికి TAX
RELIEF అనే అంశాన్ని ఉపయోగించవచ్చు.
➡పూర్తి వివరాలకై Tax Relief 2020 అనే క్రింది FILE ను చదవగలరు.
0 Komentar