Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPLICATION FOR GROUP 1 MAINS EXAMINATION COACHING 2019-20


APPLICATION FOR GROUP 1 MAINS EXAMINATION 
( CASH COURSE & TEST SERIES ) COACHING 2019-20
'వైఎస్సార్ విద్యోన్నతి' కింద గ్రూప్-1 కోచింగ్
 వైఎస్సార్ విద్యోన్నతి పథకం కింద ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన బీసీ, ఈబీసీ, కాపు విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తుందని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 6 నుంచి 8వ తేదీలోగా www.jnanabhumi.ap.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రూప్-1 మెయిన్స్ కొరకు క్రాష్ కోర్స్, ప్రాక్టీస్ పరీక్షకు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అర్హత కలిగిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ల నుంచి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు జ్ఞానభూమి వెబ్ సైట్ లేదా 79894 99978 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags