Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Awareness on Corona virus

Awareness on Corona virus


కరోనా వైరస్ లక్షణాలు బారినపడకుండా పాటించాల్సిన జాగ్రత్తలు
  చైనాలో పుట్టి ప్రపంచాన్ని భయపెడుతోంది ప్రాణాంతక కరోనా వైరస్. ఈ వైరస్ బారిన పడిన వారికి జలుబు, దగ్గు, తీవ్రమైన గొంతు నొప్పి, శ్వాస తీసుకోలేని పరిస్థితి, తల నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దీని బారిన పడినవారికి వైరస్ సింప్టమ్స్‌కి మాత్రమే చికిత్స చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరింది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags