Mandal Level LEP Training day wise Schedule
5 DAYS TEACHER TRAINING BUDGET
1. మొదటి రోజు నోట్ బుక్, పెన్
కోసం ఒక్కో టీచర్ కు రూ. 30 ఖర్చు చేయాలి.
2. ఒక్కో టీచర్ కు
లంచ్ కోసం రూ. 70 ఖర్చు చేయాలి.
3. రెండు సార్లు
టీ, స్నాక్స్
కోసం ఒక్కో టీచర్ కు 30 రూపాయలు ఖర్చు చేయాలి.
4. మాడ్యుల్ + యాక్టివిటీ షీట్ కోసం రూ. 150 ఖర్చు చేయాలి.
Comprehensive Learning Enhancement Programme (LEP) Mandal Level - Capacity Building of Teachers workingin Primary , UP and UP Sections in High Schools in the state for 8 days during February 2020.
Rc.No.ESE02/53/2020, Dated: 25-01-2020
*అభ్యసన సామర్థాల పెంపుదల
కార్యక్రమము (LEP) లో కెపాసిటీ బిల్డింగ్ శిక్షణలో
భాగంగా ప్రాథమిక, యూపీ
పాఠశాలల SGT & LFL ఉపాధ్యాయులకు మరియు యూపీ & ఉన్నత పాఠశాలల
యందు "6వ తరగతి
బోధిస్తున్న ఆంగ్ల సబ్జెక్ట్" ఉపాధ్యాయులకు
రాష్ట్ర వ్యాప్తముగా మూడు విడతలలో శిక్షణ నిర్వహించుటకై షెడ్యూల్ తో కూడిన సర్క్యులర్ విడుదలచేసిన ఏపి
సమగ్ర శిక్షా అభియాన్(SSA) ప్రాజెక్ట్ డైరెక్టర్ V.చినవీరభద్రుడు గారు.
షెడ్యూల్..:
*1వ విడత : 03-02-2020 నుంచి 07-02-2020 వరకు
*2వ విడత : 10-02-2020 నుంచి 14-02-2020 వరకు
*3వ విడత : 17-02-2020 నుంచి 22-02-2020 వరకు
మార్గదర్శకాలు..:
*ఒక్కో విడతలోనూ ఆదివారములు, రెండవ శనివారముతో కలిపి 5రోజుల పాటు శిక్షణ నిర్వహించబడును.
*బయోమెట్రిక్ హాజరు
తీసుకోబడును.
*మండల కేంద్రములో శిక్షణ
నిర్వహణ.
*ప్రతీ విడతలోనూ 50 మందికి శిక్షణ ఇవ్వబడును.
0 Komentar