Online Public Grievance Management
System
ఆంధ్ర ప్రదేశ్ విద్యా వ్యవస్థ లో ఆన్లైన్ పబ్లిక్ గ్రీవెన్స్
సిస్టమ్. ప్రజల నుండి నేరుగా అంతర్జాలం ద్వారా ఆర్జీలను స్వీకరణ.. పరిష్కారానికి
సంబంధించి Online Public Grievance Management System ను ఏర్పాటు చేసారు.
మీ Mobile Number ద్వారా మీ సమస్యను తెలియజేయడం మరియు వాటి
పరిష్కారం ఎంత వరుకు వున్నదనే సమాచారం తెలుసుకోవచ్చు. మనం Online లోనే పాఠశాలకు సంబంధించి ఈ క్రింద అంశాలు మీద Grievance కి అప్పీలు చేయవచ్చు.
Mid Day Meal, Infrastructure, Teacher, Text books, IT
Infrastructure, Syllabus, SSC, Open School, Examinations, CCE
Marks etc.. తదితర సమస్యలకు సంబంధించి Online లోనే
Direct గా MEO వారికి లేక DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును.
0 Komentar