Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vindam Nerchukundam IRI 6th-9th January Programme details

Vindam Nerchukundam IRI 6th-9th January Programme details

"విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం
తేదీ : 09-01-2020
విషయం : పరిసరాల విజ్ఞానం
పాఠం పేరు : "ఆడుకుందాం.."
తరగతి : 3వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
నేటి రేడియో పాఠం : "ఆడుకుందాం" (09.01.2020)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, కృత్యాలు, పాట...

"విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం
తేదీ : 08-01-2020
విషయం : పరిసరాల విజ్ఞానం
పాఠం పేరు : "మన ఊరు-మన చెరువు"..
తరగతి : 4వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰 
✳ *మన ఊరు మన చెరువు* 
〰〰〰〰〰〰〰〰 
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• కుంటను చెరువుగా మార్చడం ఎలాగో తెలుసుకుంటారు.
• తూములు, అలుగు అనగా నేమి అవి ఎందుకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకంటారు,
• చెరువులను కలుషితము చేయకుండాశుభ్రముగా ఉంచుకొనుట ఎలాగో తెలుసుకుంటారు
• రైతు సంఘము వివరాలు సాగు నీటి సంఘం పనులు తెలుసుకంటారు.  
• చెరువుల గురించి కొన్ని నినాదాలు తయారుచేసుకుంటారు. 
★★★★★★★★★★★★★
✡ *ప్రసార కృత్యాలు:*
*ఆట*
• చెరువు,  చెరువు గట్టును సూచించే రెండు వృత్తాలను గీయాలి. 
• పిల్లలను వృత్తం బయట నిలబెట్టాలి.
• చెరువు / గట్టు  సంబంధించిన పదాలు చెప్పినపుడు తదనుగుణంగా నిలబడాలి. మ్యూజిక్ ఆపినపుడు ఆపదాలు చెప్పాలి.  
★★★★★★★★★★★★★
 🎼  *పాట*
*🎤 పల్లవి :*
చెరువులు, చెరువులు, చెరువులు
మంచి నీటి చెరువులు 
నీటిని నిల్వ చేసే  చెరువులు 
మన పాలిటి కల్ప తరువులు  //చెరువులు//
*🎻 చరణం 1:*
పచ్చగా పంటలు పండాలంటే 
చెరువులు నిండుగా నిండాలి 
చెరువులు నిండుగ నిండాలంటే 
వానలు బాగా కురవాలి    //చెరువులు//
✡ *పాట ప్రసార సమయంలో*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.

• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
"విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం
తేదీ : 07-01-2020
పాఠం పేరు : "Learn English is Fun"..
తరగతి : 1st & 2nd Class
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
"విందాం - నేర్చుకుందాం".. నేటి రేడియో పాఠం
తేదీ : 06-01-2020
విషయం : తెలుగు
పాఠం పేరు : "మనసుంటే మార్గం ఉంది"..
తరగతి : 5వ తరగతి
సమయం : 11 AM
బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, ప్రసార పూర్వకృత్యాలు, ఆట, పాట...

Previous
Next Post »
0 Komentar

Google Tags