10th class Examinations Student’s
readiness-Some suggestions
పదవ తరగతి పరీక్షలు
-మార్చి 2020-
పరీక్షలకు విద్యార్థుల సంసిద్ధత గురించి కొన్ని సూచనలు
గుణాత్మక మదింపు సాధనకై G.O No.69 తేది 15-10-2019 మరియు G.O No 3 తేది 09-01- 2020 ద్వారా పాఠశాల విద్యాశాఖ SSC
పరీక్ష విధానంలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఈ విధంగా చేపట్టిన
మార్పుల గురించి ఇప్పటికే విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది. అయినప్పటికీ,
ఈ మార్చినెలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు
ప్రారంభం కాబోతున్న తరుణంలో మరొకమారు విద్యార్థులకు మరియు వారి తల్లితండ్రులకు గల
కొన్ని ప్రశ్నలను, అపోహలను నివృత్తి చేయడం కోసం పాఠశాల విద్యాశాఖ
కింది సమగ్ర వివరణను అందిస్తున్నది.
Download .. Students readiness-Some suggestions
0 Komentar