Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Complete information about DSC-2003 Notification

Complete information about DSC-2003 Notification


DSC-2003 నియామకానికి సంభందించిన పూర్తి వివరాలు
ఇటీవల Government of India, Department of Pension and PM Memorandum No 57/04/2019-P&PW(B) తేదీ 17.02.2020 ద్వారా ఒక విష్పష్టమైన వివరణ ఉత్తర్వులు జారీచేసింది. ఈ memo క్లారిఫికేషన్ ప్రకారం.... 1వ తేదీ జనవరి, 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకూ పాత పెన్షన్ స్కీం వర్తించనుంది. అయితే, దీనికి కండిషన్ ఏంటంటే.... సదరు నియామకాలకు సంబంధించిన టెస్ట్/ఎక్జామ్ ఫలితాలు ఫస్ట్ జనవరి, 2004 కి ముందే ప్రకటించబడి ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో తేదీ 1-9-2004 నుంచి CPS విధానం అమల్లోకి వచ్చింది. అయితే, 2003 డీఎస్సీ నియామకాలు నవంబర్, 2005లో జరిగినప్పటికీ, ఫలితాలు మాత్రం జూన్, 2004 లోనే ప్రకటించారు. అంటే, రాష్ట్రంలో CPS విధానం అమల్లోకి రాకముందే 2003 డీఎస్సీ ఫలితాలు ప్రకటించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం 2003 డీఎస్సీ టీచర్లకు OPS అమలు చేయవలసి ఉన్నది.
ఇక్కడ DSC-2003 కు సంభందించిన నోటిఫికేషన్స్, వివిధ సందర్భాలలో అప్పటి విద్యాశాఖామంత్రి గారి ప్రకటనలు, నియామకాలు ఎలా ఆలస్యమైనదో తెలిపే అప్పటి వివిధ న్యూస్ పేపర్ల క్లిప్పింగ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది.
DSC-2003 నియామకానికి సంభందించిన GO’s
Andhra Pradesh Direct Recruitment of Teachers (Scheme of Selection) Rules 2000 Amendment to the rule 2 (a) (i) and rules 3 (1) - Orders - Issued.
G.O.Ms.No.136,  Dated.13-11-2003
Public Services - Direct Recruitment for the posts of teachers by the Districts Selection Committees - Permission to take up general recruitment to the vacancies meant for Direct Recruitment under the purview of the DSC-2003 - Orders - Issued.
DSC-2003 నియామకానికి సంభందించిన Notifications
Notification in TELUGU
Notification in ENGLISH
DSC-2003 నియామకాలు ఎలా ఆలస్యమైనదో తెలిపే అప్పటి వివిధ న్యూస్ పేపర్ల క్లిప్పింగ్స్
News paper clippings 
తేదీ. 1-9-2004 నుంచి CPS విధానం అమల్లోకి వచ్చినది అని తెలిపే GO’s
PENSIONS — New Pension Scheme (NPS) — Introduction of Contributory Pension Scheme to Andhra Pradesh State Government employees and all the posts with effect from the 1st September 2004 - Amendment to Andhra Pradesh Revieecl Pension Rules, 1980 - Notification - Orders Issued.
G.O. Ms. No. 653 Dated: 22-9-2004
PENSION - Contributrly Pension Scheme — Introduced with effect from I-9-2004 Further orders — Issued.
GO. Ms. No. 655 Dated: 22-9-2004

Previous
Next Post »

3 comments

  1. Dear sir, anyone please send DSC 2003 results

    ReplyDelete
  2. Dear sir, anyone please send DSC 2003 results paper cuttings

    ReplyDelete
  3. Sir any apdsc2003 anthapuram district result please forward

    ReplyDelete

Google Tags