Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

LIC 218 Assistant Engineers & Assistant Administrative Officers Jobs Notification details

LIC 218 Assistant Engineers & Assistant Administrative Officers Jobs Notification details


The Life Insurance Corporation of India invites application for filling up the 50 Assistant Engineers posts and 168 Assistant Administrative Officers (Specialist) posts in the following disciplines.
ఎల్ఐసీ 218 అసిస్టెంట్ ఇంజినీర్‌, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌ పోస్టులు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 218
పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్ ఇంజినీర్‌, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌ (సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఆర్కిటెక్ట్‌, స్ట్ర‌క్చ‌ర‌ల్‌, సీఏ, యాక్చూరియ‌ల్, లీగ‌ల్‌, రాజ్‌భాష‌, ఐటీ)
*అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, బీఆర్క్‌, ఎంఈ/ ఎంటెక్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
*వ‌య‌సు: 01.02.2020 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
*ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామినేష‌న్, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్‌ ఆధారంగా.
*ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
*ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 15.03.2020.
Notification DOWNLOAD
Official website CLICK HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags