మనబడి నాడు-నేడులో భాగంగా నిధులు
జమ, పనులు చేపట్టుట వంటి పలు అంశాలలో
గతంలో విడుదలచేసిన ఉత్తర్వులలో మార్పులు చేస్తూ పలు సవరణల ఉత్తర్వులు విడుదలచేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ
ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి గారు...
School Education Department – Mana Badi;
Naadu-Nedu - Administrative approval accorded to take up
the basic infrastructure works with nine (9) components
for improving Infrastructure facilities in all the schools
– Amendment - Orders – Issued.
G.O.MS.No. 7 Dated:
24-02-2020
DEO Prakasam గారి ముఖ్య Instructions...
(1)ఈ నెల 27వ తేదీన గౌరవ
ముఖ్యమంత్రి గారు నాడు-నేడు ప్రోగ్రాం పైన సమీక్ష చేస్తారు. కావున నాడు-నేడు కు
ఏంపిక కాబడిన అన్ని పాఠశాలల్లో టాయిలెట్స్ బ్లాక్స్ కు సంబంధించి జరుగుచున్న
పనులకు ఫోటోలు తీసి STMS ఆప్ లో CRP లు అప్లోడ్ చేయాలి. ఈ కార్యక్రమం
రేపటిలోగా పూర్తి కావాలి.
(2)వెండర్స్ కు సంబంధించి ఫర్మ్స్, షాపులు
వెంటనే STMS లో HMs రిజిస్ట్రేషన్ చేసి
రెపటిలోగా పూర్తి చేయాలి.
(3)7.5% తీర్మానాలు STMS లో HMs అప్లోడ్
చేయాలి.
(4)MOU లకు సంబంధించి, గతములో పొరపాటున అప్లోడ్ చేసిన, వాటిని TCS వారు తొలగించారు. ప్రస్తుతం పెండింగులో ఉన్న MOU లు
అన్ని రేపటి లోగా పూర్తి చేయాలి.
(5)కొత్తగా ఎన్నిక చేయబడిన HM లాగిన్ లో MOU లు డౌన్లోడ్ చేసుకుని, EE గారు లాగిన్ అప్లోడ్ చేయగలరు,
మరియు నాడు-నేడు అకౌంట్లు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి,
ఈ కార్యక్రమం రేపటి లోగా 25.02.2020 పూర్తి చేయాలి.
(6)నాడు-నేడు స్కూల్స్ కు కాంపౌండ్
వాల్స్ అన్ని కూడా ప్రారంభించి,labour పేమెంట్ కొరకు మస్టర్స్
కన్సర్న్డ్ సెక్షన్ ఆఫీసర్ కు పేమెంట్ కొరకు పంపించ గలరు.
DEO Prakasam
మన బడి: నాడు-నేడు
Entry of Fund receipt
Supplier Registration in HM login
HM login లో వివిధ రకాల రిపోర్టులు మరియు డాక్యుమెంట్లు పొందే విధానం
0 Komentar