Proposal to relax the existing ban on transfers in respect of
Panchayat Secretaries
Panchayat Raj and Rural Development Department –Panchayat
Secretaries – Proposal to relax the existing ban on transfers in respect of
Panchayat Secretaries who have completed (3) years and above in a station and
Panchayat Secretaries working in native Gram Panchayat and native Mandal-Orders
పంచాయతీ కార్యదర్శుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ
ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి
శాఖ.
★ సొంత
మండలం/గ్రామంలో పనిచేస్తున్న కార్యదర్శులను & ఒక చోట 3 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన కార్యదర్శులను వెంటనే బదిలీ చేయాలని
ఉత్తర్వులు.
★ బదిలీలు
ముగిసిన వెంటనే నిషేదం తిరిగి అమలులోకి వస్తుందంటూ ఉత్తర్వులు.
0 Komentar