Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Things to Remember in IT Calculation

Things to Remember in IT Calculation
IT తయారీలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు
*దాదాపుగా డీఎస్సీ 2000 / 2001 నుండి, ఆపై నియమించబడ్డ ఉపాధ్యాయులందరూ(SGT) పూర్తిగా పన్ను మినహాయింపులోకి  వస్తున్నారు. టాక్స్ పడడం లేదని తెలుసుకున్న ఉపాధ్యాయులు  చాలామంది ఇంటి అద్దె/ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మరియు 80c మినహాయింపులను(150000) పూర్తిగా చూపడం లేదు.
*ఇలా చేయడం వల్ల ట్యాక్స్ పడకపోయినా మన taxable income ను ఎక్కువగానే చూయిస్తున్నాం. దీనివల్ల ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏమీ లేక పోయినప్పటికీ రానున్న ఆర్థిక సంవత్సరాల్లో 10E వెసులుబాటును వినియోగించుకొని ట్యాక్స్ను తగ్గించుకునే అవకాశాన్ని కోల్పోతాము.
*కావున ఉపాధ్యాయ మిత్రులందరూ మీకున్న మినహాయింపులు అన్నింటిని కచ్చితంగా చూపండి.
*రాబోవు ఆర్థిక సంవత్సరాలలో బకాయిపడ్డ 4 DAలను మరియు PRC ని పొందినప్పుడు 10E చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
Previous
Next Post »
0 Komentar

Google Tags