UPSC Indian Forest Service Exam 2020
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
ఎగ్జామ్ 2020
యూనియన్ పబ్లిక్ సర్వీస్
కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహించే పరీక్షల్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఒకటి.
దీనిద్వారా అటవీ శాఖలో ఉన్నతోద్యోగానికి బాటలు వేసుకోవచ్చు. సివిల్స్ మాదిరి ఈ
పరీక్షను ఏటా నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ సర్వీస్‌కి దరఖాస్తు చేసుకున్న
అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను రాయాల్సి ఉంటుంది. అందులో అర్హత
సాధించిన వారికి మెయిన్స్, ఇంటర్వ్యూలు
ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
వివరాలు.....
*మొత్తం పోస్టుల సంఖ్య:90
*అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో
యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బొటనీ, కెమిస్ట్రీల్లో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్
అగ్రికల్చర్ ఫారెస్ట్రీ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి
చేసి ఉండాలి.
*దరఖాస్తు ఫీజు: జనరల్
అభ్యర్థులకు రూ. 100/, ఎస్సీ, ఎస్టీ,
వికలాంగులకు ఎటువంటి ఫీజు లేదు
*దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
*దరఖాస్తులకు
చివరితేది: మార్చి 03, 2020
పూర్తి వివరాలకు
Download.. Notification
వెబ్‌సైట్: Clickhere
0 Komentar