UPSC Recruitment Civil Services (Preliminary) Exam 2020
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2020
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్
సర్వీస్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు.....
*యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2020
*మొత్తం పోస్టుల సంఖ్య: 796
*అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా
డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న
అభ్యర్థులు కూడా అర్హులే.
*వయసు: 21-32 సంవత్సరాల మధ్య ఉండాలి.
*ఎంపిక: రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్),
ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా.
*దరఖాస్తు ఫీజు: రూ. 100/, మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు
ఎటువంటి ఫీజు లేదు.
*దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
*దరఖాస్తులకు చివరితేది: మార్చి 31, 2020
*ప్రిలిమ్స్ పరీక్ష తేది: 31.05.2020.
*పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
Download .. Notification
0 Komentar