Vindam Nerchukundam
IRI 23rd-28th February Programme
details
★ "విందాం -
నేర్చుకుందాం"..
★ నేటి
రేడియో పాఠం
★ తేదీ :
28-02-2020
★ విషయం
: తెలుగు
★ పాఠం
పేరు : "ఎలుక విందు"..
★ తరగతి
: 4వ తరగతి
★ సమయం :
11 AM
★ నిర్వహణ
సమయం : 30 ని.లు
★
"విందాం - నేర్చుకుందాం"..
★ నేటి రేడియో పాఠం
★ తేదీ : 27-02-2020
★ విషయం : గణితం
★ పాఠం పేరు : "గణితం మనప్రక్కనే ఉంది"
★ తరగతి : 4వ తరగతి
★ సమయం : 11 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰
✳ *గణితం మన చుట్టూనే ఉంది*
〰〰〰〰〰〰〰〰
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
* నిజజీవితంలో గణితంలోని వివిధ అంశాలను వినియోగించే సందర్భాలను గుర్తుకు తెచ్చుకుంటారు.
* తరగతిగదిలో నేర్చుకున్న వివిధ గణిత భావనలను నిజజీవితంలో వినియోగిస్తారు.
* సమయం, కొలతలు, వస్తువుల యొక్క ధరలకు సంబంధించిన గణిత శాస్త్ర భావనలను నిజజీవిత సందర్భాలలో సాధించగలరు.
* గణితంలో నేర్చుకున్న గణిత భావనలన్నింటిని గుర్తుకు తెచ్చుకొని సమస్యలను సాధిస్తారు.
✡ *బోధనాభ్యసన సామాగ్రి :*
* పాఠ్యపుస్తకము, నల్లబల్ల
* కాలమానం, చార్ట్
1 నిమిషం - 60 సెకములు
1 గంట - 60 నిమిషాలు
24 గంటలు - ఒకరోజు
* మీటర్లు, సెంటిమీటర్ల చార్జ్
10 మిల్లీమీటర్లు - 1 సెం.మీ
100 సెం.మీ - 1 మీటర్
✡ *ప్రసార పూర్వ కృత్యాలు:*
అ) రేడియో పాఠం వినడానికి సంసిద్ధత (విద్యార్ధులను) గావించాలి
ఆ) బోధనాభ్యసన సామాగ్రి సమకూర్చుకోవాలి.
ఇ) రేడియో పాఠంలో ప్రసారం కాబోయే ఆటను ఆడించే విధానం తెలుసు కోవాలి.
✡ *ప్రసార సమయంలో కృత్యాలు :*
*కృత్యం-1 :* (రేడియోటీచర్ రాజు, లతల ద్వారా కొన్ని కార్యక్రమ సన్నివేశాలలోని లెక్కలను చేయించడం)
* విద్యార్థులను రెండు సమాన గ్రూపులలో ముందుగానే కూర్చోబెట్టడం,
* విద్యార్థులందరూ నోటుబుక్, పెన్నులతో సిద్ధంగా ఉండేట్లు చూడటం
* రేడియోటీచర్, రాజు, లతలకు వేసే లెక్కలు పిల్లలు రాసుకోమని చెప్పాలి.
* రాజు, లతలు చేసేలోగా విద్యార్థులు లెక్కలు చేయునట్లు ప్రోత్సహించాలి.
* రాజు, లతలు చెప్పిన సమాధానాలతో విద్యార్థుల సమాధానాలు సరిచూడమనాలి.
*కృత్యం-2 :* (రేడియో టీచర్ గ్రూపుల వారీగా ప్రశ్నలు అడగడం)
* రేడియోటీచర్ ఏ గ్రూపు వారినుద్దేశించి ప్రశ్నలు అడుగుతారో ఆ గ్రూపు వారిచే సమాధానం చెప్పించాలి.
* వారు చెప్పకపోతే రెండవ గ్రూపు వారిచే చెప్పించాలి.
* సరియైన సమాధానం చెప్పిన వారికి పాయింటివ్వాలి.
✡ *పాఠం పై గేయం :*
• కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టుపై వ్రాసి స్పష్టంగా కనిపించేలా తరగతి గదిలో ప్రదర్శించాలి.
• గేయాన్ని రెండవసారి వచ్చునపుడు సామూహికంగా చార్టును చూస్తూ పాడించండి.
*🎼 పాట*
*🎤 పల్లవి :*
కాలం, దూరం, ద్రవ్యం, భారం
కొలవాలంటే ప్రమాణముంది
నిత్యం వాటికి ఉపయోగముంది //కాలం//
*🎻 చరణం 1:*
మిల్లీగ్రాము , గ్రాము, కిలోగ్రాము
భారమాన మని అంటాము
పైసా, రూపాయి పిలుపు
ద్రవ్యమానమునకది పిలుపు //కాలం//
*🎻 చరణం 2:*
మిల్లీ లీటరు, లీటర్లు
ఇవి ద్రవాలనే కొలిచేను
నిత్యం, అనునిత్యం వాటి
ఉపయోగం, ఉపయోగం //కాలం//
✡ పాట ప్రసార సమయంలో:
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

విందాం - నేర్చుకుందాం"..
★ నేటి రేడియో పాఠం
★ తేదీ : 26-02-2020
★ పాఠం పేరు : "TTP- మోరల్
స్టొరీ"..
★ సమయం : 11 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
.....................................
★ "విందాం -
నేర్చుకుందాం"..
★ నేటి
రేడియో పాఠం
★ తేదీ
: 25-02-2020
★ విషయం
: పరిసరాల విజ్ఞానం
★ పాఠం
పేరు : "బాలల హక్కులు"..
★ తరగతి
: 4వ తరగతి
★ సమయం
: 11 AM
★ నిర్వహణ
సమయం : 30 ని.లు
నేటి రేడియో పాఠం : "బాలల హక్కులు" (25.02.2020)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసనా సామాగ్రి, కృత్యము, పాట...
★ నేటి రేడియో
పాఠం
★ తేదీ : 24-02-2020
★ విషయం: పరిసరాల విజ్ఞానం
★ పాఠం పేరు :
"ఊరు నుండి ఢిల్లీకి"
★ తరగతి: 4వ తరగతి
★ సమయం : 11 AM
★ నిర్వహణ సమయం
: 30 ని.లు
నేటి రేడియో పాఠం : "ఊరు నుండి ఢిల్లీకి" (24.02.2020)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసనా సామాగ్రి, ఆట, పాట...
నేటి రేడియో పాఠం : "ఊరు నుండి ఢిల్లీకి" (24.02.2020)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసనా సామాగ్రి, ఆట, పాట...
0 Komentar