Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

132 contract posts in CDAC

132 contract posts in CDAC


సీ-డ్యాక్‌లో 132 కాంట్రాక్ట్‌ పోస్టులు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖకు చెందిన నోయిడాలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) ఒప్పంద ప్రాతిపదికన 132 రకాల పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నది.
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ మేనేజర్‌10, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌122.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంసీఏ / ఎంఈ / ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త, అనుభవం
ఎంపిక విధానం: అకడమిక్‌ ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
చివరితేదీ: మార్చి 11, 2020
వివరాలకు OFFICIAL WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags