9th March School assembly information
చరిత్రలో ఈరోజు మార్చి 9
సంఘటనలు
1916 : పోలెండ్‌పై జర్మనీ యుద్ధం ప్రకటించింది
1934 : మహాత్మా గాంధీ మొదటిసారిగా హైదరాబాదులో
పర్యటించాడు.
1961 - స్పుత్నిక్ 9 ఉపగ్రహాన్ని
ప్రయోగించిన రష్యా .
1959 - బార్బీ డాల్ ను అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్
ఫెయిర్లో తొలిసారి ప్రదర్సించారు.
జననాలు
1972: ఆర్. పి. పట్నాయక్, తెలుగు
సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత,
చిత్ర దర్శకుడు.
1934: యూరీ గగారిన్, అంతరిక్షంలోకి
వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (మ.1968)
1943 : ప్రపంచ చదరంగ కిరీటాన్ని గెలిచి ఆ ఘనత సాధించిన
తొలి అమెరికన్‌గా రికార్డు నెలకొల్పిన బాబీ ఫిషర్ జననం(మ.2008).
1952 : రష్యన్ కమ్యూనిస్ట్ నాయకురాలు మరియు దౌత్యవేత్త
అలెక్సాండ్రా కొల్లొంటాయ్ మరణం (జ.1872).
1959: జాకీర్ హుస్సేన్, ప్రఖ్యాత
తబలా విద్వాంసుడు.
1985 : భారతీయ క్రికెట్ ఆటగాడు పార్థివ్ పటేల్ జననం.
మరణాలు
1935: గణేష్ ప్రసాద్, భారతీయ గణిత
శాస్త్రవేత్త. ఈయన పొటెన్షియల్ సిద్ధాంతం, వాస్తవ చరరాశుల
ప్రమేయాలు, ఫోరియర్ శ్రేణులు, ఉపరితల
సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి.
1952 : రష్యన్ కమ్యూనిస్ట్ నాయకురాలు మరియు దౌత్యవేత్త
అలెక్సాండ్రా కొల్లొంటాయ్ మరణం (జ.1872).
1964: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు,
కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (జ.1896)
1979 : గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య
మరణం (జ.1890).
1981 : మాలిక్యులర్ బయాలజీకి మార్గదర్శకుడు మాక్స్ డెల్‌బ్రక్
మరణం (జ.1906).
1994: దేవికారాణి, సుప్రసిద్ధ
భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908)
1997: బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర
రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1907)
జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు
వరల్డ్ కిడ్నీ డే .
0 Komentar