AP SSC / 10TH CLASS PUBLIC EXAMS MARCH-2020 HALLTICKETS
టెన్త్ పరీక్షల హాల్
టికెట్లు సిద్ధం
రాష్ట్రంలో
టెన్త్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను ఎస్సెస్సీ బోర్డు వెబ్ సైట్ www.bseap.org నుంచి డౌన్లోడ్
చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్లు తమ స్కూల్ లాగిన్ ద్వారా స్కూల్ కోడ్,
పాస్ వర్డ్ టైప్ చేసి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. వాటిపై అటెస్టేషన్
చేసి విద్యార్థులకు అందించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు
ఈ హాల్ టికెట్లను తమ వద్ద ఉండే ఫొటో అటెండెన్స్ షీట్లతో సరిచూసుకొని విద్యార్థులను
పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని పేర్కొన్నారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి
12.15 వరకు రోజూ జరుగుతాయి.
ఈ ఏడాది పదో
తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లపై ‘క్యూఆర్
కోడ్’ ఉంటుంది. పరీక్ష కేంద్రాలను సులభంగా గుర్తించడానికి ‘సెంటర్ లొకేషన్’ అనే యాప్‌ను అందుబాటులో రానున్నది.
Download .. Halltickets
Download .. Halltickets
S.S.C / 10th Class March-2019 Hall Tickets
/Regular Hall Tickets Download/Private Hall Tickets /OSSC Regular Hall Tickets
/OSSC Private Hall Tickets, Vocational Hall Tickets Download...
0 Komentar