AP MPTC / ZPTC , MUNICIPAL ELECTIONS SCHEDULE
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
మార్చి 7: నోటిఫికేషన్ విడుదల
మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ
మార్చి 12: నామినేషన్ల పరిశీలన
మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 21: ఎన్నికల పోలింగ్
మార్చి 24: ఓట్ల లెక్కింపు
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
మార్చి 9: నోటిఫికేషన్ విడుదల
మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ
మార్చి 14: నామినేషన్ల పరిశీలన
మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 23: ఎన్నికల పోలింగ్
మార్చి 27: ఓట్ల లెక్కింపు
పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్
మార్చి 15: నోటిఫికేషన్ విడుదల
మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ
మార్చి 20: నామినేషన్ల పరిశీలన
మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 27: ఎన్నికల పోలింగ్
మార్చి 27: ఓట్ల లెక్కింపు
పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్
మార్చి 17: నోటిఫికేషన్ విడుదల
మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ
మార్చి 22: నామినేషన్ల పరిశీలన
మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 29: ఎన్నికల పోలింగ్
మార్చి 29: ఓట్ల లెక్కింపు
గ్రామాల వారీగా రిజర్వేషన్ల వివరాలను sec.ap.gov.in వెబ్‌సైట్‌లో అధికారులు ఉంచారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
మార్చి 7: నోటిఫికేషన్ విడుదల
మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ
మార్చి 12: నామినేషన్ల పరిశీలన
మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 21: ఎన్నికల పోలింగ్
మార్చి 24: ఓట్ల లెక్కింపు
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
మార్చి 9: నోటిఫికేషన్ విడుదల
మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ
మార్చి 14: నామినేషన్ల పరిశీలన
మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 23: ఎన్నికల పోలింగ్
మార్చి 27: ఓట్ల లెక్కింపు
పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్
మార్చి 15: నోటిఫికేషన్ విడుదల
మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ
మార్చి 20: నామినేషన్ల పరిశీలన
మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 27: ఎన్నికల పోలింగ్
మార్చి 27: ఓట్ల లెక్కింపు
పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్
మార్చి 17: నోటిఫికేషన్ విడుదల
మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ
మార్చి 22: నామినేషన్ల పరిశీలన
మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 29: ఎన్నికల పోలింగ్
మార్చి 29: ఓట్ల లెక్కింపు
గ్రామాల వారీగా రిజర్వేషన్ల వివరాలను sec.ap.gov.in వెబ్‌సైట్‌లో అధికారులు ఉంచారు.
0 Komentar