Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Break the corona V6Velugu Handbook

Break the corona V6Velugu Handbook


కరోనా మనకు అంటకముందే అప్రమత్తం కావాలి. మన కుటుంబానికి సోకకముందే కట్టడి చేయాలి. సమాజానికి అలుముకోకుండా జాగ్రత్తలు పాటించాలి. లోకాన్ని వణికిస్తున్న కరోనాను కలిసికట్టుగా ఎదుర్కోవాలి. దూరదూరంగా ఉంటూనే కలివిడిగా పోరాడాలి. అదరకుండా బెదరకుండా అందరం ఒక్కటై.. నిర్లక్ష్యం వీడాలి. నివారణ మంత్రమే ఈ ఆపత్కాలంలో అసలైన యుద్ధ తంత్రం.  వైరస్ మన జోలికి రాకుండా పాఠాలు.. ఇతర దేశాల నుంచి గుణపాఠాలు నేరుకోవాలి. టాక్ ఆఫ్ ది గ్లోబ్ గా మారిన కరోనా మహమ్మారికి సంబంధించిన అంశాలు,  వ్యాధి నివారణ ఉపాయాలు, జాగ్రత్తలు ఇందులో పొందుపరచడం జరిగింది.

గమనిక: ఇది కేవలం అవగాహణ & అప్రమత్తత కొరకు మాత్రమే...
Break the corona Hand book
DOWNLOAD
Courtesy by V6 Velugu media

Previous
Next Post »
0 Komentar

Google Tags