Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRIDGE COURSE BASE LINE TEST GUIDELINES


BRIDGE COURSE :: BASE LINE TEST GUIDELINES
* బేస్ లైన్ టెస్ట్ ను 16.03.2020 వ తారీకు ఉదయం అన్ని యాజమాన్యాల (except Private primary schools )ప్రాధమిక తరగతులకు (1 to 5 )  పరీక్ష నిర్వహించవలెను.
* పరీక్ష రోజున ఒక గంట ముందు MRCల నుండి ప్రధానోపాధ్యాయులు ప్రశ్న పత్రాలు తీసుకొని వెళ్లవలెను.
* Base line Test కు 1 నుండి 5 తరగతుల విద్యార్థులందరకు తెలుగు & ఇంగ్లీష్ మీడియంలకు కలిపి ఒకే  ప్రశ్న పత్రము ఉంటుంది.  ఉర్థు మీడియం వారికి సెపరేట్ పేపర్ ఉంటుంది.
*  పరీక్ష మొత్తం 50 మార్కులకు గాను తెలుగు 15 మార్కులు, గణితం 15మార్కులు ఇంగ్లీషు 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించ బడుతుంది.
* Baseline test లో పొందే  మార్కులు ఆధారంగా విద్యార్థులను 1 వ స్థాయి, 2 వ స్థాయి లు గా విభజిస్తారు.
* తెలుగు, గణితములో 8 మార్కుల కన్నా తక్కువ, ఇంగ్లీష్ లో 10 మార్కుల కన్నా తక్కువ పొందే విద్యార్థు లను 1 వ స్థాయి గాను ,తెలుగు, గణితములో 8 మార్కుల కన్నా ఎక్కువ, ఇంగ్లీష్ లో 10 మార్కుల కన్నా ఎక్కువ పొందే విద్యార్థు లను 2 వ స్థాయి గాను విభజిస్తారు.
* తదుపరి విద్యార్థుల స్ధాయి కి అనుగుణముగా వర్క్ బుక్స్ లను DCEB ద్వారా ముద్రించి అందచేస్తారు.వీటితో పాటు స్కూల్ హ్యాండ్ బుక్ కూడా అందెజేస్తారు. 
ఈ బ్రిడ్జి కోర్స్ కు విద్యార్థులందరు హాజరగునట్లు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.
Previous
Next Post »
0 Komentar

Google Tags