Chinnari Nestam March-2020 Childrens Telugu e-magazine
"చిన్నారి నేస్తం" మార్చి-2020 చిన్నారుల ఈ-మాసపత్రిక
'చిన్నారి నేస్తం' గొట్టిగుండాల
చిన్నారుల ఈ-మాసపత్రిక ప్రధాన సంపాదకులు :
వెలుగోటి నరేష్ , మం.ప.ప్ర. పాఠశాల, గొట్టిగుండాల
బి.సి., కొండాపురం మం.
ఈ నెల 'చిన్నారి
నేస్తం' గొట్టిగుండాల చిన్నారుల ఈ-మాసపత్రిక లో చిన్నారుల చే
స్వయంగా రాయబడిన భగత్ సింగ్ గారి గురించి, ఆస్ట్రేలియా ఒంటె
కష్టాలు...!!!, అవయవాలతో అనేక అర్థాలు, పదాల వ’నం’, క్రింది పట్టికలో దాగియున్న పండ్ల పేర్లను
గుర్తించండి, సెల్ ఫోన్ లేకపోతే..., దంతాల
పరిశుభ్రత, ఎన్ని త్రిభుజాలు ? సరదా
గణితం, అపాయంలో ఉపాయం, సహకారం, నేను బొమ్మలు గీశానోచ్..., ప్రియమైన తల్లికి.....
మొ...
మరెందుకు ఆలస్యం
వెంటనే క్రింది లింక్ పై క్లిక్ చేసి గొట్టిగుండాల చిన్నారుల మార్చి-2020 ఈ-మాసపత్రికను డౌన్లోడ్ చెసుకొనగలరు.
Chinnari Nestam March -2020 Childrens e-magazine, Chinnari nestam
e-magazine, Download "Chinnari Nestam" March -2020 e-magazine, Childrens e-magazine, Chinnari
nestam e-book
0 Komentar