CIPET Technical & Non-Technical posts Recruitment notification details
సిపెట్‌లో టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు
చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
(సిపెట్) దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లలలో ఒప్పంద ప్రాతిపదికన 241 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: లెక్చరర్, ఫ్యాకల్టీ, ల్యాబొరేటరీ ఇన్‌స్ట్రక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్/ ప‌్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
చివరితేది: 20.03.2020
Official website CLICK HERE
0 Komentar