CM Jagan review on
Corona decision to close schools
కరోనాపై సీఎం జగన్ సమీక్ష: స్కూల్స్
మూసివేత నిర్ణయం
File No.ESE02-30/27/2020-A&I -CSE-Part(1)
PROCEEDINGS OF THE COMMISSIONER OF SCHOOL EDUCATION::
Present:: Sri V. Chinaveerabhadrudu, IAS.,
Rc. No. 92/A&I/2020, Dated: 18/03/2020
Sub: School Education - COVID-19 - Spreading of COVID-19 -
Prevent: spreading of COVID-19 disease -
Closing of all Educational Institutions of all Managements under School
Education Department from 19-3-2020 to 31-3-2020 - Orders - Issued.
ORDER
1. As directed by the
Government, all Regional Joint Directors of School Education and District
Educational Officers and Principals of DIETS CTES, IASEs in the State are
hereby instructed to close all Govt., ZP/MPP, Municipal, Aided, Private
un-aided Schools, Residential Schools and Welfare Institutions under all
managements, Teacher Educational Institutions i.e., DIETS, CTES, IASEs, and
Pvt. D.El.Ed. Colleges till 31 st March 2020 with immediate effect for prevention
and management of COVID-19.
2. However, all Board and
Entrance Examinations are already notified shall be conducted as per schedule.
All Welfare Hostels and residential schools under all managements shall
continue to function for the students who are appearing for these exams till
the board and entrance examinations are completed. However, for other students,
all hostels are to be vacated with immediate effect.
3. These instructions should
be followed scrupulously.
VADREVU CHINAVEERABHADRUDU
COMMISSIONER, SCHOOL EDUCATION (FAC)
TO
All the Regional Joint Directors of School Education in the State.
All the District Educational Officers in the State.
All the Principals of DIETs, CTES, IAŞEs in the State
Download detailed order
రేపట్నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులుDownload detailed order
పాఠశాల విద్య సమాచారం:
★ కోవిద్-19 వైరస్ ను నిలువరించుటకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తక్షణమే విద్య సంస్థలు మూసివేత
గురుంచి.
★ పాఠశాల విద్య యొక్క అన్ని
ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు మరియు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు DIETS
CTES యొక్క ప్రిన్సిపాల్స్, రాష్ట్రంలోని IASES
అన్ని ప్రభుత్వాలు, ZP / MPP, మునిసిపల్,
ఎయిడెడ్, ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలలు ,
నివాస పాఠశాలలు మరియు సంక్షేమ సంస్థలు, ఉపాధ్యాయ
విద్యాసంస్థలు, అంటే, DIETS, CTES, IASES మరియు Pvt. D.EI.Ed.మొదలగు విద్య సంస్థలు అన్నియు మార్చి 19 నుంచి 31,
2020 వరకు మూసివేయవలెను
అని అదేశించడమైనది.
★ గమనిక అన్ని బోర్డు మరియు
ప్రవేశ పరీక్షలు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడతాయి.
★ బోర్డు మరియు ప్రవేశ
పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఉన్న అన్ని
సంక్షేమ హాస్టళ్ళు మరియు నివాస పాఠశాలలు పనిచేస్తూనే ఉంటాయి. అయితే, ఇతర విద్యార్థుల కోసం పనిచేయుచున్న అన్ని హాస్టళ్లను వెంటనే మూసివేయవలెను.
/- కమీషనర్,
స్కూల్ ఎడ్యుకేషన్.
ఆంద్రప్రదేశ్..
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . ఈ మహమ్మారిని కట్టడిచేసేందుకు ముందస్తు చర్యల్లో
భాగంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి రాష్ట్రంలోని
పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్
సెంటర్లను మూసివేయాలని ఆదేశించింది. కరోనా ప్రభావం నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని
అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో
విద్య, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
చేపట్టిన చర్యలపై వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్ని విద్యాసంస్థలకు సెలవులు
ప్రకటించాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 31 వరకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం పరిస్థితిని సమీక్షించి సెలవుల పొడిగింపుపై నిర్ణయం తీసుకోనుంది.
ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి
ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. గురువారం నుంచి రాష్ట్రంలోని విద్యా
సంస్థలకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు మాత్రం యథాతథంగా
జరుగుతాయని అన్నారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను దగ్గరుండి ఇళ్లకు పంపిస్తామని
చెప్పారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులలో వారిని ఇంటికి చేర్చేలా ఏర్పాట్లు
చేస్తామన్నారు.
0 Komentar