Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

e-Pathshala Android APP

e-Pathshala Android APP


ఈ సెలవులలో సమయాన్ని వృథా చేయకుండా ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు తమకు ఇష్టమైన పుస్తకాలను, పాఠ్యాంశాలను చదువుకోవచ్చు. దీనికోసం NCERT రూపొందించిన e-Pathshala యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ లో కోటి ఈ-పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, విద్యాసంబంధమైన ఆడియోలు, వీడియోలు ఉన్నాయి. ప్రైమరీ, సెకండరీ స్కూల్ విద్యార్థులు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ఈ యాపను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా ప్రభుత్వం దీన్ని రూపొందించింది. ఒకటి నుంచి 12వ తరగతి (ప్లస్ టు) వరకు అన్ని పాఠ్యపుస్తకాలు, సప్లిమెంటరీ రీడింగ్ మెటీరియల్ ఈ యాప్లో ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో యాప్ ఇంటర్ ఫేస్ ఉంటుంది. విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా పూర్తిగా స్టూడెంట్ ఫ్రెండ్లీగా దీన్ని రూపొందించారు. విండోస్ Desktop లో http://epathshala.nic.in/  వెబ్ సైట్ లో కూడా ఇవి లభిస్తాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags