ECIL 23 posts notification
ECIL ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 23
పోస్టులు
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్
ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 23 పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్, డిప్యూటీ
జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, పర్సనల్
ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ తదితర పోస్టులున్నాయి.
పోస్టుల సంఖ్య: 23
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్లైన్
దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 11, 2020
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 10, 2020
దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరితేది: 17.04.2020.
Notification DOWNLOAD
వెబ్సైట్: www.ecil.co.in
0 Komentar